Vol. 40 No. 2 (2025) Articles
By Indivar Jonnalagadda
As social and environmental crises multiply and compound each other in the urban Global South, I ethnographically illustrate the micro-scale, obscured, but constitutive modes of governance that shape megacities. Through an account of property record-keeping, registration, and regularization in the emerging global real estate hub of Hyderabad, India, I show how macro-scale urban transformations form an aggregate outcome of micro-political bureaucratic processes that enlist the participation of bureaucrats, city-dwellers, and intermediary brokers. I argue that in lieu of regulatory processes that direct actions toward future goals, governance takes the form of reactive regulation, wherein the objectives are to render the city as property and re-assert the state’s authority. On the one hand, these constitute deeply political processes, ones that incrementally transform urban environments. On the other hand, these processes exclusively frame urban space, time, social relations, and ecology in reductive terms of property, forestalling transformations toward sustainability or social justice.
ఈ వ్యాసంలో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మెగాసిటీలలో పరిపాలనకు సంబంధించే విశదమైన ప్రక్రియలను నేను వివరిస్తాను. పెద్ద ఎత్తు పట్టణ పరివర్తనలు ప్రభుత్వ అధికారులు, నగరవాసులు మరియు బ్రోకర్లచే నడపబడే విశదమైన బ్యూరోక్రాటిక్ ప్రక్రియల ఫలితమని నేను చూపిస్తాను. గ్లోబల్ రీయల్ ఎస్టేట్ హబ్ లలో హైదరాబాద్ ఒకటి. నేను హైదరాబాద్ లో ఆస్తి రికార్డు-కీపింగ్, రిజిస్ట్రేషన్ మరియు క్రమబద్ధీకరణ ప్రక్రియలను ఇక్కడ వివరిస్తాను. పాలన అనేది, భవిష్యత్ లక్ష్యాల వైపు చర్యలను నిర్దెశించే నియంత్రిత ప్రక్రియలకు బదులుగా, రియాక్టివ్ రెగ్యులేషన్ రూపాన్ని తీసుకుంటున్నది అని నేను వాదిస్తాను. పరియావరణంలొ మరియు సమాజంలొ సుస్థిర అభివృద్ధి సాధించడానికి బదులు, రియాక్టివ్ రెగ్యులేషన్ యొక్క లక్ష్యాలు నగరాన్ని ప్రైవేట్-ఆస్తిగా మార్చడానికి మరియు ప్రభుత్వ అధికారాన్ని విస్తరించడానికి పరిమితమయి ఉన్నాయి.
urban; property; governance; bureaucracy; planning; regularization; sustainability; నగరాలు; ఆస్తి రికార్డులు; పాలన; ప్రభుత్వ అధికారులు; పట్టణ ప్రణాళిక; క్రమబద్ధీకరణ; స్థిరమైన అభివృద్ధి
Copyright (c) 2025 Indivar Jonnalagadda
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.